Home Entertainment ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కోలుకోలేని షాక్ ని ఇచ్చిన రాజమౌళి

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కోలుకోలేని షాక్ ని ఇచ్చిన రాజమౌళి

0 second read
0
0
331

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ ముల్టీస్టార్రర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ చాల కాలం లాక్ డౌన్ విరామం తర్వాత ఇటీవలే మొదలైన సంగతి మన అందరికి తెలిసిందే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కి ప్రకటించిన రోజు నుండే అంచనాలు యావత్తు భారత దేశం వ్యాప్తంగా ఎవ్వరు ఊహించిన స్థాయిలో పెరిగాయి, బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం ,అందులోనూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు కలిసి ఒక్కే సినిమాలో నటిస్తుండడం వల్లే ఈ సినిమాకి ఈ స్థాయిలో అంచనాలు పెరిగాయి , ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు గా నటిస్తుండగా , ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు, వీరిద్దరికి సంబంధించిన టీజర్లు కూడా ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే,ఈ రెండు టీజర్స్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, అయితే ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ మాత్రం వివాదాల్లోకి చిక్కుకుంది, టీజర్ లాస్ట్ లో ఎన్టీఆర్ ముస్లిం వేషం లో రావడమే ఇందుకు కారణం.

కొమరం భీం హిందువు అని , అప్పట్లో నిజాం రాజు తో పోరాడి ఎంతో మంది పేదల బ్రతుకుల్లో వెలుగుని నింపాడు అని ,కొమరం భీం చరిత్ర ని వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోము అని కొమరం భీం కుటుంబీకులు మరియు ఆయన అభిమానులు రాజమౌళి పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు,కానీ ఈ విమర్శలపై రాజమౌళి కానీ ఆ చిత్ర బృందం నుండి ఎలాంటి స్పందన రాలేదు,ఇది పక్కన పెడితే ఆర్ ఆర్ ఆర్ విషయం లో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి రాజమౌళి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది, అది ఏమిటి అంటే ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు వుత్తం పూర్తి చేసుకోవడం తో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తమ తదుపరి ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి సారించారు , రామ్ చరణ్ రాజమౌళి ప్రత్యేకమైన పర్మిషన్ తో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా లో ఒక్క ముఖ్య పాత్ర పోషించాడు , జూనియర్ ఎన్టీఆర్ కూడా తానూ కొరటాల శివ తో చెయ్యబొయ్యే సినిమా కోసం సిద్ధం అయ్యాడు , అయితే రాజమౌళి నా సినిమా విడుదల అయ్యే వరుకు మీరిద్దరూ అల్లూరి మరియు కొమ్మరం బీమ్ గెట్ అప్స్ లోనే ఉండాలి , లేకపోతే ఈ సినిమా నుండి నేను తప్పుకుంటా అంటూ చాల సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అట, ఎందుకంటే సినిమాకి మధ్యలో రీ షూట్స్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనే ఉద్దేశం తో రాజమౌళి ఈ కండిషన్ పెట్టాడట, ఊహించినట్టే సినిమా పూర్తి అయినా తర్వాత కూడా కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేసారు అట రాజమౌళి, ఇందుకోసమే ఆయన గెటప్స్ మార్చకూడదు అనే స్ట్రిక్ట్ కండిషన్ పెట్టినట్టు సమాచారం.

ఇక ఇప్పటికే కరోనా మహహ్మరి కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది,ఇక విడుదల చెయ్యడానికి దేశం లో ఉన్న అన్ని ఫిలిం ఇండస్ట్రీల మర్కెట్స్ ఇప్పటికి పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు, మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇప్పటికి కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో నడుపుతున్నారు, అంతే కాకుండా ప్రభుత్వం విధించిన సరికొత్త టికెట్ రేట్స్ జీవో ప్రకారం ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చెయ్యడం అసాధ్యం అని చెప్పొచ్చు , అందుకే ఈ నెల 13 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ
సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు ఆ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది,దీనితో అప్పటికే సంక్రాంతి భరిలో నిలిచినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు వాయిదా పడినట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది, ఇముడ్లో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి , మొత్తానికి మూడేళ్ళ నుండి తమ అభిమాన హీరోలను వెండితెర పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానుల ఎదురు చూపులకు జనవరి 7 వ తేదీన తెరపడనుంది అన్నమాట.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…