Home Entertainment ఈ ఫోటో లో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటో లో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?

0 second read
0
0
237

హీరోయిన్లు తరచూ తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు వాటి పై అభిమానులు కూడా ప్రత్యేక ఆసక్తిని చూపిస్తారు అందుకే అవి క్షణాల్లో వైరల్ గా మారుతాయి. కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక మందన్న, ఇలా చాలామంది నటి నటుల చైల్డ్ హుడ్ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ హాల్ చల్ చేసాయి. తాజాగా ఇదే బాటలో ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతుంది. అమ్మ పక్కన బుడ్డిగ కూర్చుని ఫోటోకి పోజ్ ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు ఈమె టాలీవుడ్ , కోలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో అగ్ర హీరోలో సరసన నటించిన ఈ హీరోయిన్ తెలుగు లో యువ హీరోలతో మంచి చిత్రాలు చేసింది. అభిమానుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఈ హీరోయిన్ అల్ రౌండర్ కూడా అనే చెప్పాలి సినిమాలు మాత్రమే కాదు ఫార్ములా 1 రేసింగ్ లో తన సత్తా ని చాట్టింది.

ఆమె ఎవరో కాదు నివేత పేతురాజ్ వాలా అమ్మ సోదరుడుతో కలిసి ఫొటో దిగ్గింది దీని పై నెటిజన్లు కామెంట్ చేస్తూ లైక్స్ వేస్తున్నారు. నివేత పెత్తురాజ్ తెలుగు లో చిత్రలహరి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది, ఆ తరువాత బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురములో వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. నివేతా పేతురాజ్ మదురైలో జన్మించారు, ఆమె తండ్రి తమిళం మరియు తెలుగు వంశపారంపర్యంగా ఉన్నారు, ఆమె తల్లి తమిళురాలు, తరువాత వారు కోవిల్‌పట్టికి వెళ్లారు, 11 సంవత్సరాల వయస్సులో, ఆమె తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లి క్రెసెంట్ ఇంగ్లీష్ హైలో చదువుకుంది. పాఠశాల. ఆమె సుమారు 10 సంవత్సరాలు దుబాయ్‌లో నివసించింది, ఆమె హెరియట్ వాట్ విశ్వవిద్యాలయం నుండి తన మేనేజ్‌మెంట్ డిగ్రీని పొందింది. 2015లో మిస్ ఇండియా యూఏఈ పోటీల్లో విజేతగా నిలిచింది.

ఆమె తమిళ నాటకం ఒరు నాల్ కూతులో తొలిసారిగా నటించింది, ఆమె మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె తర్వాత విడుదలైన వాటిలో పొద్దువగా ఎమ్మనాసు తంగం మరియు స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ ఉన్నాయి, ఇది ఆమె విమర్శకుల ప్రశంసలను పొందింది. 2019 లో ఆమె విజయ్ చందర్ దర్శకత్వం వహించిన విజయ్ సేతుపతి నటించిన ప్రధాన తమిళ చిత్రం సంగతమిజాన్‌పై సంతకం చేసింది, ఇది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది. 2021లో, కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన రెడ్‌లో నివేత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. మెంటల్ మదిలో సినిమాకి ఆమె నటానికి సీమ అవార్డు మరియు జీ అప్సర అవార్డు గెల్చుకుంది అలానే సాయి ధరమ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాకి కూడా నివేత పెత్తురాజ్ బెస్ట్ యాక్ట్రెస్ గా సీమ అవార్డు గెల్చుకుంది.

ఇక నివేత నటించిన పార్టీ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఈ సినిమాలో వెంకట్ ప్రభు వ్రాసి దర్శకత్వం వహించారు మరియు టి. శివ నిర్మించారు, నటీనటులు జై జయరామ్, శివ, షామ్, సత్యరాజ్, రమ్య కృష్ణ మరియు రెజీనా కాసాండ్రా, నివేత పెతురాజ్ సహాయక పాత్రల్లో నటిస్తుంది. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్ కి ఆలస్యమైంది, నివేత పెత్తురాజ్ నటించింది 15 సినిమాలే అయినప్పటికీ ఆమె అందం తో నటన తో యూత్ కి అక్కటుకుంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది, అటు తమిళ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అక్కటుకుంది. ఇక ఇపుడు నివేత చిన్నపాటి దిగిన ఫోటోని తన అభిమానుల కోసం షేర్ చేసింది ఆ ఫోటో చుసిన వారంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం విరాట పర్వం, చందు మొండేటి దర్శకత్వం లో ఒక చిత్రం లో నటిస్తుంది. అలాగే రెండు తమిళ సినిమాలు చేస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…