
తెలుగు ఇండ్రస్టీ లో ఒక్కసారిగా సినిమా అవకాశాలతో దూసుకువెళ్లి అంతే వేగంతో పేరు తెచ్చుకుని అనూహ్యంగా తేరా వెనక్కి వెళ్లిపోతున్నా హీరోయిన్స్ చాల మంది ఉన్నారు అలాగే సినిమా అవకాశాల కోసం ఎంతో కస్టపడి ఒకటి రెండు సినిమాల్లో కనిపించి ఎంతగానో ఆకర్షణ అందం ఉన్న సరే అవకాశాలు కోసం క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది తక్కువ కాలంలో ఇండస్ట్రీలో మార్క్ లో మంచి గృట్టింపు తెచ్చుకుని కనుమరుగు అయినా బూరె బుగ్గల సుందరి ఛార్మి అతి చిన్న వయసులో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టిన ఈ పంజాబీ భామ దాదాపు తెలుగు హీరోల సరసన నటించి అందరి తో అది పడింది ఈమె తెలుగు లో పలు ఐటెం సాంగ్స్ కూడా చేసి అందరిని ఆశ్చర్య పరిచింది ఛార్మి ఇప్పుడు ప్రస్తుతంగా నిర్మాతగా చేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలసి లైగర్ సినిమాని విజయ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా చేసారు అలాగే రామ్ హీరో గ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు నిర్మించారు ఛార్మి తాను కాలంలో ఇండస్ట్రీలో మార్క్ చిత్రం తో సినిమాలొక్కి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు అలాగే ఆమె చిన్నతనం లో స్టేజి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారని చెప్పచ్చు.
అలాగే ఛార్మి కాదల్ అలివదిల్లయ్ అనే సినిమాని అతి చిన్న వయసులో తమిళం లో నటించింది తరవాత మలయాళం లో కట్టుచెంబాకమ్ సినిమాలో నటించగా ఆ సినిమాలు ఛార్మి అనుకున్న రీతుల్లో ఆడలేదు అనే చెప్పాలి తరవాత ఆమె చాల డీలా పది సినిమాల్లో ఇలా అయినా సరే తనకు ఒక గృత్తింపు కావాలని ఆమె ప్రయత్నం చేసారు అలంటి సమయం లో నీతోడు కావాలి అనే సినిమా తెలుగు లో ఆమెకి అవకాశం తో అంది వచ్చింది ఆ చిత్రం ద్వారా ఛార్మి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరఅయ్యి ఆమె లోని అందాన్ని అలాగే నటనని పరిచయం చేసి దగ్గర అయ్యారు ఛార్మి తరవాత కృష్ణ వంశి సినిమాలో అవకాశం చేజిక్కుచ్చుకున్నారు నితిన్ హీరో గా శ్రీ ఆంజనేయం సినిమా లో నటించింది గ్లామర్ పాత్రలో కనిపించి ఆమె చేసిన యాక్టింగ్ అందాలతో కుర్ర కారుని పిచ్చెకించింది అని చెప్పచ్చు ఆ తరవాత వరుస ఆఫర్స్ తో సినిమాలు చేసిన ఆమె సినిమాలో ఆమె నటన అందరికి గొప్ప అవకాశం గా భావించి నటిస్తుంది అంతే కాదు ఆమె దాదాపు ఎన్నో తెలుగు తమిళం సినిమాల్లో నటించిన ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోయి నాగార్జున మాస్ సినిమా తరవాత ఆమె స్టాప్ అయ్యారు తరవాత చిన్న చిన్న సినిమాల్లో నటించిన ఆమె నిలదొక్కుకోలేక పోయారు.
ఇలా కెరీర్ లో డీలా పడిన ఛార్మి 2012 లో కొన్ని సినిమాలు చేసిన ఆమె తరవాత కనుమరుగు అయ్యారు కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్ చేసిన తెలుగు లో ఆమె అవకాశాలు రాక వెంకపడిపోయారు ఆమె పలు చిత్రాలు చేసాక పూరి తో స్నేహం ఏర్పడి ఆమె మల్లి సినిమాల్లోకి వచ్చారు ఇటీవల కాలం లో ఆమె సినిమా తరవాత కొన్ని కేసుల్లో ఆరోపణులు ఎదురుకున్నారు టాప్ సెలెబ్రెటీలు డ్రగ్స్ కేసుల్లో ఛార్మి పేరు కూడా వచ్చింది ఆమె దాన్ని ఎదుర్కున్నాక ఆమె పై సోషల్ మీడియాలో అలాగే మీడియా లో పెద్ద ఎత్తున దేవీశ్రీ ప్రసాద్ తో ఆమె లవ్ లో ఉన్నారని వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని వచ్చిన వార్తలు కొన్ని రోజులు హల చల్ చేసాయి కానీ వారిద్దరూ అలాంటిది ఏమి లేదు అని క్లారిటీ ఇచ్చారు తరవాత ఆమె పూరి జగన్నాథ్ తో రిలేషన్ లో ఉన్నారని పూరి తన భార్యకి విడాకులు ఇచ్చి ఛార్మి ని పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ అలంటి దానిలో ఎలాంటివో నిజం లేదు అని మేమిద్దరం మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చారు ఆమె ఇటీవల నిర్మించిన లైగెర్ సినిమా భారీగా నిరాశ మిగిల్చింది దానితో ఆమె ఎన్నో కోట్లు నష్టపోయారని చెప్తున్నారు ఆమె ఎన్ని వచ్చిన నిలదొక్కుకుని మంచి సినిమాలు చెయ్యాలి అని కోరుకుంది తన చిన్నపుడు పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.