
మన టాలీవుడ్ లో బాలనటులుగా చేసిన మంది నటులు పెద్దయ్యాక టాప్ హీరోలుగా మరియు హీరోయిన్లు గా ఎదిగి స్టార్ స్టేటస్ పొందిన వాళ్ళని ఎంతో మందిని చూసాము, అలా చిన్నప్పుడు తన క్యూట్ నటనతో ఆకటున్న ఒక్క బాలనటి త్వరలోనే హీరోయిన్ గా మన ముందుకి రాబోతుంది, ఆమె ఎవరో కాదు గంగోత్రి సినిమాలో వలంకి పిట్టా వల్లంకి పిట్టా అని పాట పాడుతూ బాగా ఫేమస్ అయినా బేబీ కావ్య, ఈ సినిమా తో బేబీ కావ్య కి ఎంత మంచి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా తర్వాత ఆమె బాల నటిగా పవన్ కళ్యాణ్ బాలు , బాలకృష్ణ విజయేంద్ర వర్మ మరియు ప్రభాస్ అడవి రాముడు వంటి సినిమాల్లో బాలనటిగా నటించి అందరిని మెప్పించిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతుంది, అయితే కావ్య గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
గంగోత్రి సినిమా తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా నటించడం తో ఈ చిన్నారి అప్పటికే బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది, ఈ సినిమాల తర్వాత వరుసగా సినిమా ఆఫర్ల వెల్లువ తరుచు వస్తుండడం తో ఆమె తల్లి తండ్రులు చదువు పాడు అవ్వకూడదు అనే ఉద్దేశం తో సినిమాలు మానిపించేసి చదువు మీద ద్రుష్టి సారించేలా చేసారు, ఈమె లా కూడా పూర్తి చేసింది, ఇంతే కాకుండా ఈమె గొప్ప కూచిపూడి నాట్య కళాకారిణి, ఎన్నో ఈవెంట్స్ లో ఈమె నృత్య ప్రదర్శన కూడా చేసింది, ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి , ఈ నాలుగు సినిమాల్లోనే ఆమె హీరోయిన్ గానే నటిస్తున్నట్టు ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపింది, ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళ్ మరియు మలయాళం బాషలలో కూడా హీరోయిన్ అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి అట.
ఇది ఇలా ఉండగా కావ్య అచ్చ తెలుగు అమ్మాయి, మన టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారే, తెలుగు అమ్మాయి లూమ్ ఇటీవల కాలం లో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి, ఈ జనరేషన్ లో ఈషా రెబ్బ వంటి అందమైన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీ లో ఉన్న ఆశించిన స్థాయిలో రాణించలేకపొయ్యారు, ఒక్కవేల సినిమా అవకాశాలు వచ్చిన చిన్న సినిమాలకే పరిమితం అయ్యారు, ఒక్కప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్లు టాప్ స్టార్స్ గా ఎదిగిన వాళ్ళని చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు, దశాబ్దాల నుండి మన టాలీవుడ్ లో మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్స్ కంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్స్ ఆధిపత్యం ఎక్కువ, మరి ఇప్పటి ట్రెండ్ లో మరో తెలుగు అమ్మాయి కావ్య ఇండస్ట్రీ లో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి, ఇది ఇలా ఉండగా ఇప్పటి వరుకు మీరు చూడని కావ్య లేటెస్ట్ ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీ కోసం అందిస్తున్నాము.
1
2
3
4
5