
అందం అభినయం ఉన్న హీరోయిన్లు టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఎక్కువ కాలం కొనసాగుతారు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..కానీ వీటితో పాటుగా లక్ అనే ఫాక్టర్ ఉండాలి..ఆ లక్ ఫాక్టర్ లేకపోతే ఎంత అందం ఉన్న ఎంత టాలెంట్ ఉన్న వేస్ట్ అనడానికి ఉదాహరణగా నిలిచినా ఎంతోమంది హీరోయిన్లు మన టాలీవుడ్ లో ఉన్నారు..అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరే ఈషా రెబ్బ..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయినా ఈ అమ్మాయి, తోలి సినిమాతోనే అందరిని ఆకర్షించింది..అందం తో అభినయం తో కూడా ప్రేక్షుకులను ఆకట్టుకుంది ఆమె ఈ సినిమా ద్వారా..కానీ ఎందుకో ఆమె చిన్న హీరోల సినిమాలకే పరిమితం అయ్యింది..ఇప్పటి వరుకు ఈమె చేసిన సినిమాలలో అధిక శాతం చిన్న హీరోల సినిమాలే కావడం విశేషం..పైగా ఈ అమ్మాయి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అనే విషయం మన అందరికి తెలిసిందే..మన టాలీవుడ్ లో మన స్టేట్ లో ఉన్న అమ్మాయిలకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది.
ఆమె ఆఖరుగా పెద్ద హీరో సినిమాలో కనిపించిన సినిమా ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సామెత అనే చిత్రం లో..ఈ సినిమాలో ఆమె ఒక్క చిన్న పాత్రలో తళుక్కుమని మెరుస్తుంది..ఈ సినిమా పెద్ద హిట్ అయ్యినప్పటికీ ఎందుకో ఈషా రెబ్బ కి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు..ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇది పక్కన పెడితే ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో ఇంట్ర్యాక్ట్ అయ్యే ఈషా రెబ్బ, తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూనే ఉంటుంది..ఇటీవల ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా పెట్టిన కొన్ని లేటెస్ట్ ఫోట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది..ఆమె లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
1
2
3
4
5
6
7
8
9
10