Home Entertainment ఇంత మోసమా..సైమా అవార్డు కోసం పూజ హెగ్డే ఎంత ఖర్చు చేసిందో ఆధారాలతో సహా దొరికేసింది

ఇంత మోసమా..సైమా అవార్డు కోసం పూజ హెగ్డే ఎంత ఖర్చు చేసిందో ఆధారాలతో సహా దొరికేసింది

0 second read
0
0
574

సైమా అవార్డు లు పరంపర చలన చిత్ర పరిశ్రమ లో ఒకవంతు కేరింతలు కొట్టిస్తుంటే మరో పక్క అవార్డులు ఆలా కూడా ఇస్తారా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు ఒక పక్క యాక్టింగ్ లో గొప్ప నటన కనపరిచిన వాళ్ళకి ఇస్తుంటే మరోపక్క కొంతమంది నెటిజన్లు అభిప్రాయాలు మాత్రం మరొకలాగా ఉన్నాయి ఎందుకు ఏమిటి అన్నది ఒకక్కన గా పక్కన పెడితే కొన్ని అవార్డ్స్ మాత్రం వాళ్ళు అన్నట్టుగానే ఉంటున్నాయి సినిమాలో కొన్ని రకాల పాత్రలకి అవార్డ్స్ ఇస్తుంటారు మరో పక్క అవార్డ్స్ ను పొందిన వారి నటన మల్లి గృట్టుచేసుకునేలా ఉంటాయి ఇవన్నీ ఎందుకు చెవుతున్నాను అనుకుంటున్నారా ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ విషయంలో జరిగిన సంఘటనను ఎప్పుడు కూడా చర్చ జరగలేదు కానీ ఇప్పుడు బెస్ట్ హీరోయినా అవార్డు కు గాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు గాను పూజ హెడ్జ్ కు అవార్డు రావటం పై సోషల్ మిడిల్ చర్చ మొదలుఅయ్యింది ఆ సినిమాలో ఆమె పాత్ర కి అవార్డు వచ్చిందా లేదా ఎవరన్నా ఇప్పించారు అని నెటిజన్లు కామెంట్ ల రూపంలో గుప్పిస్తున్నారు నిజానికి చెప్పాలి అంటే సైమా అవార్డు నే కాదు ఏ సినిమా అవార్డు చుసిన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని సందేహాలు వచ్చాయి అంటే మాత్రం దానికి కారణం లేదని చెప్పలేము.

పూజా హెగ్డే తెలుగు సినీ పరిశ్రమ కి ఒక తమిళ సినిమా ద్వారా పరిచయం అయినప్పటికీ ఆమె తెలుగు లో ఒక లైలా కోసం సినిమాలో నాగ చైతన్య ద్వారా జంటగా నటించింది ఆమె తరవాత వరుసగా హిట్ సినిమాల్లో నటించిన ఇటీవల కాలంలో ఆమె టైం అసలు బాలేదు అనే చెప్పాలి ఎందుకు అంటే వరుస ప్లోప్ సినిమాలు ఇస్తూ వస్తుంది అయినా ఆమె క్రజ్ మాత్రం ఏమి తగ్గక పోయిన ఆమె బుట్టబొమ్మగా తెలుగు సినిమా ఛాన్స్ పొందుతుంది అంతే కాదు ఆమె ఇటీవల సోషల్ మీడియా లో ఇటీవల ఆమెకి సైమా అవార్డ్స్ రావడం పై నెటిజన్ల నుంచి విమర్శా పొందుతుంది ఆమె ఇటీవల కలం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మాములు నటన చేసిన ఆమెకి అవార్డు రావడం ఏమిటి అని దాన్ని ఆమెకి సైమా వాళ్ళు కావాలనే ఇచ్చారని వాదిస్తున్నారు నిజానికి చెప్పాలి అంటే బెస్ట్ హీరోయిన్ సాయిపల్లవి లవ్ స్టోరీ మరియు శ్యాం సింగ్ రాయ్ సినిమాలతో పోటీ పడిన ఆమెకి అవార్డు దక్కలేదు నిజానికి సైపల్లవిలో ఈ రెండు సినిమాల్లో కూడా చాల గొప్ప నటన కనపరిచి తెలుగు సినీ పర్సిరంలో ముందుకు సాగుతుంది అంతే కాదు ఆమె నటన ఈ రెండిటిలో కూడా చాల గొప్పగా చేసింది.

సాయి పల్లవి సినిమాల పరంగా తన నటనని ఎంతగానో ముందుకు తీసుకెళ్లడంలో ఆమె సుసుస్ అవుతూ వస్తుంది ఆమె నటించిన సినిమాల్లో చాల మట్టుకు తన మార్క్ వేసుకుంటుంది అలంటి సినిమాల్లో నటించిన ఆమె నటనకు రాకుండా పూజ కి రావడం పై నెటిజన్లు కామెంట్స్ గుప్పిస్తున్నారు సైమా అవార్డులపై కొంత మంది ఆలా వదిస్తూనే ఉంటె కొంత మంది మాత్రం వేడుక కలర్ ఫుల్ గ ఉండడానికి ఒక్కోసారి ఎలా చేస్తుంటారు అని చెప్తున్నారు ఏది ఏమైనా పూజ కూడా నటనలో చాల బాగా చేస్తూనే ఉంటుంది ఇక ఎక్కువ అవార్డులకు గాను పుష్ప సినిమాకు రావడం తెలుగు సినిమా రేంజ్ పెరిగింది అని చెప్పవచ్చు ఇప్పుడు బాలీవుడ్ సైతం తెలుగు సినిమాల ఆదరణ పెరుగుతూ వస్తుంది తెలుగు సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి ఇటీవల విడుదల అయినా కార్తికేయ సినిమా కూడా అక్కడ పెద్ద హిట్ అయ్యింది అంతే కాదు సినిమా నిర్మాణ పరంగా కూడా టాలీవుడ్ ఒక రేంజ్ లో ఉంది అనటం లో సందేహం లేదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…