Home Entertainment ఆ స్టార్ హీరోయిన్ తో అల్లు అర్జున్ డేటింగ్ చేస్తున్నాడా?? బయటపడిన సంచలన నిజం

ఆ స్టార్ హీరోయిన్ తో అల్లు అర్జున్ డేటింగ్ చేస్తున్నాడా?? బయటపడిన సంచలన నిజం

1 second read
0
1
8,225

మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగాడు..గంగోత్రి సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ అల్లు అర్జున్ ని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎనలేని పేరు ప్రఖ్యాతలతో కొనసాగుతున్న హీరోలలో ఒకరిగా నిలిచిపోయాడు..గత ఏడాది ఈయన పుష్ప సినిమాతో సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పిన తక్కువే..తెలుగు అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం పెద్ద కొత్తేమి కాదు..కానీ మొదటిసారి హిందీ లో పుష్ప సినిమాతో తన సత్తా ఏమిటో అందరికి తెలిసేలా చేసి తెలుగోడి స్టామినా ఏంటో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చేసాడు..ప్రతి తెలుగు స్టార్ హీరో పాన్ ఇండియా లో సక్సెస్ కావడానికి రాజమౌళి తో సినిమాలు చేస్తూ ఉంటారు.

కానీ అల్లు అర్జున్ రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు..ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న పుష్ప పార్ట్ 2 కోసం యావత్తు భారత దేశ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ సినిమా కనుక హిట్ అయితే అల్లు అర్జున్ వెయ్యి కోట్ల రూపాయిలు అవలీలగా కొట్టగలడు అని చెప్పొచ్చు..ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాలు బాహుబలి 2 , KGF 2 మరియు #RRR ..ఈ మూడు సినిమాల తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోతాడని అభిమానులు అంచానా వేస్తున్నారు..ఇదంత పక్కన పెడితే అల్లు అర్జున్ గురించి లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది..ఇండస్ట్రీ లో ఉన్న తర్వాత హీరోల మీద లేదా హీరోయిన్ల మీద రూమర్లు రావడం సర్వసాధారణమైన విషయం.

అలా అల్లు అర్జున్ మీద కూడా పెళ్లి కాకముందు చాలా రూమర్స్ వినిపించేవి..అయితే పెళ్ళైన తర్వాత అలాంటి రూమర్స్ వినిపించడం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తున్న విషయం..ఇక అసలు విషయానికి వస్తే లేటెస్ట్ గా ఇప్పుడు తన అందచందాలతో యూత్ లో సెగలు రేపుతున్న హీరోయిన్స్ లో ఒకరు కేతిక శర్మ శర్మ..రొమాంటిక్ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమెకి ఇప్పటి వరుకు సరైన హిట్ లేకపోయినా కూడా యూత్ లో మంచి క్రేజ్ మాత్రం సంపాదించుకుంది..అయితే ఈమెకి సినిమాల్లో అవకాశాలు రావడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్..సినిమాల్లోకి రాకముందు ఈమె అల్లు అర్జున్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసిందట..ఆయన చొరవ తోనే పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న రొమాంటిక్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి..అల్లు అర్జున్ చెప్తేనే పూరి జగన్నాథ్ ఆమెకి హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చాడట..ఈమె అల్లు అర్జున్ తో ఆహా మీడియా లో ఒక రొమాంటిక్ యాడ్ కూడా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని..అల్లు అర్జున్ ఎదుగుదల ని తట్టుకోలేక దురాభిమానులు సృష్టించే పుకార్లు మాత్రమే అని అల్లు అర్జున్ అభిమానులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రహ్మాస్త్ర మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

బాలీవుడ్ అగ్రతారలు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహర్ రూప…