
సమంత , ఈ పేరు తెలియనివారు లేరు, గత కొన్ని ఏళ్లుగా సినిమా ప్రపంచంలో టాప్ హీరోయిన్గా నిలిచింది . ఇటు తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది . అయితే ఎప్పుడైతే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య తో విడాకులు తీసుకుందో అప్పటి నుండి తన మీద ట్రోల్ల్స్ వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఆమే చేస్తున్న సినిమాలు ..ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్ సినిమాలు ఎంచుకుని అదే దోవలో చేస్తుంది సినిమాలు . దీని వలెనే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు అని ఒక వార్త ఉంది . ఐతే ఇపుడు కొత్తగా ఇంకొకటి ఇండస్ట్రీ లో వార్త బాగా నడుస్తుంది . సమంత ఇద్దరి దర్శకలుతో కంప్రమైస్ అయింది అని వార్త బాగా వినిపిస్తుంది . వాళ్లు ఎవరో కాదు అగ్ర దర్శకులు అయినా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ప్రేమ చిత్రాలకు చిరునామా అయినా గౌతమ్ మీనన్ .
సహజంగా ఏ హీరోయిన్ అయినా తన మొదటి సినిమాకి ముద్దు సీన్స్ ఒప్పుకోదు కానీ సమంత మొదటి చిత్రం ఏ మాయ చేసావే చిత్రంలో 24 ముద్దులు పైగా ఉన్నాయి . దీనికి కారణం ఒక మంచి స్టార్ డామ్ వసుంది అని. అలాగే మంచి పాపులారిటీ కూడా వస్తుంది అని ఒక కారణం. ఐతే ఇండస్ట్రీ లో హీరోయిన్స్ ని బాగా వాడతారని అని అందరికి తెలిసిందే , కానీ ఇది ఒక హీరోయిన్ కూడా ఈ విషయం ఒప్పుకోదు , ఆలా ఒప్పుకుంటే వాళ్లకి అవకాశాలు రావు అని భయం.
ఐతే ఒక హీరోయిన్ కూడా గౌతమ్ మీనన్ గురించి తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఏమి లేవు . ఇంకా సమంత కాతాలో మరొక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ ఆ సినిమాతో మంచి హిట్ కొట్టిన ఇద్దరు తరువాత సన్ అఫ్ సత్యమూర్తి , అత్తారింటికి దారేది సినిమాలతో బ్యాక్ తో బ్యాక్ సినిమా లు హిట్ కొట్టారు. ఐతే అత్తారింటికి దారేది సినిమాలో కొని బోల్డ్ సీన్స్ ఉన్నాయి , ఆ సీన్స్ కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం కంప్రమైజ్ అయింది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త. ఒకటి మటికి నిజం ఒప్పుకోవాలి సినిమా ఇండస్ట్రీ లో సమంతకి ఇంత పేరు రావడానికి గల కారణం ఈ ఇద్దరి దర్శకులు అని చెప్పుకోవాలి.