Home Entertainment ఆర్తి అగర్వాల్ చెల్లెలు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

ఆర్తి అగర్వాల్ చెల్లెలు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

0 second read
0
0
411

టాలీవుడ్ లో నువ్వు నాకు నచ్చావ్, ఇంద్ర, నేను ఉన్నాను, నీ స్నేహం, నువ్వు లేక నేను లేను, వసంతం తదితర హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి సినీ ప్రేక్షకులు కొత్తగా తెలియాల్సిన అవసరం లేదు అయితే హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ వచ్చి రావడం తోనే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో వరసగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, మెగా స్టార్ చిరంజీవి, ప్రభాస్, నాగార్జున, తరుణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది దీనితో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఈ క్రమంలో తన చెల్లెలు అదితి అగర్వాల్ ని కూడా టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా పరిచయం చేసింది దానితో అపుడపుడు అవకాశాల విష్యం లో తన సోదరి అదితి అగర్వాల్ కి బాగానే సపోర్ట్ చేసేది ఆర్తీ అగర్వాల్ అయితే అదితి అగర్వాల్ తెలుగు లో ప్రముఖ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి గంగోత్రి సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడం తో తెలుగు లో కొన్ని సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది కానీ తన అక్క ఆర్తీ అగర్వాల్ మాదిరిగా మాత్రం సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అదితి అగర్వాల్ నిలవలేకపోయింది దీనికి తోడు ఈ బామ్మా హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి దానితో ఒక సమయం లో అదితి అగర్వాల్ కి సినిమా అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి.

ఇక సరిగ్గా ఇదే సమయం లో గుండాపోతు ఉన్నటు ఉంది ఆర్తీ అగర్వాల్ కూడా మరణించడం తో అదితి అగర్వాల్ సినీ కెరీర్ ఒక్కసారిగా ముగిసిపోయింది అలానే తన సోదరి మరణాంతరం అదితి అగర్వాల్ వ్యక్తి గత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీ ని వదిలిపెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి దూరం గా వెళ్ళిపోయింది కానీ అదితి అగర్వాల్ సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయినా తరువాత ఆమెకి సంబందించిన సినిమా అప్డేట్స్ ఇప్పటివరకు లేవు దీనితో ప్రస్తుతం ఆమె అదితి అగర్వాల్ ఎక్కడ ఉంది ఎం చేస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఈ విషయం ఇలా ఉండగా అదితి అగర్వాల్ తెలుగు లో దాదాపుగా ఆరు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇందులో అల్లు అర్జున్ తో కలిసి నటించిన గంగోత్రి అలాగే ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్. నారాయణ కొడుకు విక్రమ్ హీరో గా నటించిన కొడుకు చిత్రం.

ఈ చిత్రాలు తప్ప మిగిలిన అన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచాయి. ఆమె నటించింది ఐదు సినిమాలే ఎమ్ బాబు లడ్డు కావాలా, లోఖమే కొత్తగా మరియు కొడుకు, విద్యార్తి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలు అన్ని ప్లాప్ గా నిలిచాయి దీనితో ఆమె సినిమాలకు దూరం అయ్యింది అని తెలుస్తుంది. ఇక తన అక్క ఆర్తి అగర్వాల్ లాగా అదితి అగర్వాల్ కి తెలుగు ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు అని తెలుస్తుంది. గంగోత్రి సినిమా చూసినపుడు అందరు అదితి అగర్వాల్ కి అవకాస్లు వస్తాయి అని భావించారు కానీ ఆ ఒక్క సినిమా ఆమె కెరీర్ లో హిట్ గా నిలిచింది, ఇక ఆమె నటించిన అన్ని సినిమాలు ఫిఫలం కావడంతో అదితి అగర్వాల్ హీరోయిన్ గా పూర్తీ అవకాశాలు కూలిపోయింది అందువలనే అదితి అగర్వాల్ సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…