Home Uncategorized ఆది పురుష్ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..ఫాన్స్ కి ఇక పండగే

ఆది పురుష్ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..ఫాన్స్ కి ఇక పండగే

0 second read
0
0
926

తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి పరిచయం చేసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా మన తెలుగు సినిమా ప్రపంచానికి మొత్తం పరిచయం చేసిన ఏకైక హీరో ఎవరిని చెప్పగా టక్కను గుర్తొచ్చే పేరు యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగులో కాకుండా బాలీవుడ్ పలు భాషల్లో తన అభిమానులు పెంచుకుంటూ పోయి నేడు తనకంటూ ఒక స్థాయిని స్థిరపరచుకున్నాడు అలాగే ఆయన చేసిన సినిమాలు కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ చేసి ముందుకు సాగాయి ప్రభాస్ తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే ప్రభాస్ ఫాన్ ఇండియా లెవెల్ లో స్టార్ అవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని చెప్పవచ్చు అయితే అభిమానులు కోరిక ఒకటి మాత్రం ప్రభాస్ తీర్చడం లేదని ఎంతగానో బాధపడుతూ వస్తున్నారు మీరు అనుకుంటున్నారా అయితే ఈ వార్త కచ్చితంగా మీరు చదవాల్సిందే ప్రభాస్ తన సినిమాల్లో బిజీగా గడుపుతూనే తన అభిమానులకి ఎప్పుడూ కూడా ఒక ట్రీట్ ఇస్తూనే ఉంటాడు అయితే ప్రభాస్ అభిమానులకు చాలా గొప్ప విషయం ఒకటి ఉంది అది ప్రభాస్ పెళ్లి ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అయితే ప్రభాస్ పెళ్లి కృష్ణంరాజు గారు బ్రతికి ఉండగా జరుగుతుందని అందరూ ఆశపడ్డారు కానీ ఆయన ఇటీవల కాలంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఇటీవల కాలంలో ప్రభాస్కు సంబంధాలు చూస్తున్నారని చెప్తున్నారు.

కానీ మనోడు మాత్రం 40 ఏళ్లు దాటుతున్న పెళ్లి విషయం ఆమడ దూరం వెళ్ళిపోతున్నట్లు సమాచారం అయితే ప్రభాస్ పెళ్లి పలు హీరోయిన్ లను పెళ్లి చేసుకుంటాడు అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతూ వస్తుంది పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేయడం మామూలు విషయమే కాదు అని చెప్పాలి అయితే ఆ మధ్య అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని వార్త సోషల్ మీడియాలో చక్కెర కొట్టింది సోషల్ మీడియాలోనే కాదు అది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిందని చెప్పవచ్చు అయితే ప్రభాస్ అలాగే అనుష్క కూడా ఇద్దరూ పెళ్లి విషయంలో చాలా దూరం గా ఉన్నట్టు చెప్పవచ్చు అనుష్క కూడా టాప్ హీరోయిన్గా వెలుగునిందని చెప్పవచ్చు అలాగే ఆమె కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ప్రభాస్ కోసమే ఆమె వెయిట్ చేస్తుంది అని అభిమానులు అందరూ కూడా చాలా ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి అయితే ఇటీవల కాలంలో ఒక వార్త పెను సంచలనానికి దారితీస్తూ ముందుకు వెళ్ళింది ఆ వార్త ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాను కురిపిస్తున్న ఆ వార్త ఏమిటని అనుకుంటున్నారా ఏమీ కాదు ప్రభాస్ కి అలాగే కృతి సనన్ కి ఇద్దరికీ మధ్య ఒక రిలేషన్ ఏర్పడిందని ప్రభాస్ పెళ్లి త్వరలో చేసుకోబోతున్నాడని అయితే దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి ఇటీవల కాలంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్న కృతి సనన్ ఆమె కు ప్రభాస్ అంటే చాలా ఇష్టంగా ఉంటున్నట్లు తెలుపుతుంది.

ఆమె ఇటీవల కాలంలో ప్రభాస్ ఆరోగ్య రీత్యా బాగోలేనప్పుడు ప్రభాస్ పక్కనే ఉంటూ ఆయనకు అన్ని రకాల సేవలు చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ వచ్చాయి అలాగే ప్రభాస్ త్వరలో బాలీవుడ్ డబ్ల్యు ఆది పురుషులు నటిస్తున్నాడు ఆ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రతి సన్నాన్ ప్రభాస్ ప్రభాస్ తో ఈమె కొన్ని సీన్లు పంచుకుంటుందని వార్త అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ తోడేలు సినిమాకు సంబంధించి కృతి సనన్ ఇంటర్వ్యూ చేసిన కరణ్ విత్ జోహార్ ప్రోగ్రాములు లో కృతి సనన్ మూడు ప్రశ్నలు అడగగా ఒకటి డేటింగ్ అలాగే ఫ్లోటింగ్ మరియు పెళ్లి ఎవరిని చేసుకుంటారు అని ఆమెని అడగగా ఆమె టక్కునే పెళ్లి అవకాశం వస్తే ప్రభాస్ ని చేసుకోవాలని ఉంది అని ఆమె చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతూ సంచలనం దారితీస్తుంది అయితే అభిమానులు మనకి మంచి వదిన దొరికింది అంటూ ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా బాలీవుడ్లో బా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు అయితే ఆ సినిమాకి సంబంధించి కృతి సనన్ కు ఒక పాత్ర కూడా ఉంది అది చాలా పెద్దది అని చెప్పవచ్చు త్వరలో రాబోతున్న ఆదిపురుష సినిమా ఈ పండగకు రిలీజ్ కావాలి కానీ అది వాయిదా పడింది విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రభాస్ కృతి సనన్ పెళ్లి విష్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి అయితే ప్రభాస్ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడు మనం వేచి చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…