Home Movie News అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ టాప్ 3 హీరోలు వీళ్ళే

అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ టాప్ 3 హీరోలు వీళ్ళే

0 second read
0
1
24,309

ఒక్కపుడు టాలీవుడ్ లో కుర్రకారుల్ని ఒక్క ఊపు ఊపిన కొంతమంది హీరోలు తర్వాత కొన్ని కారణాల వల్ల అవకాశాలు లేక కనుమరుగు అయినా సంగతి మన అందరికి తెలిసిందే.చాలా కాలం తర్వాత వీళ్ళు కొన్ని కొన్ని ఈవెంట్స్ లో పాల్గొన్నప్పుడు మేము చూస్తుంది ఒక్కపాటి స్టార్ హీరోలు అయినా వీళ్ళనేనా అనేంత లా తయారు అయ్యారు.ఇందులో కొంతమంది సినీ ఇండస్ట్రీ కి చెందిన వారసులు కాగా ,మరి కొందరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి అప్పట్లో తమ సత్తా చూపించిన హీరోలు కూడా ఉన్నారు.వారిలో ఒక్క అయిదు మంది హీరోల గురించి ఇప్పుడు మేము మీకు తెలియచేస్తున్నాము.వీళ్ళు ప్రస్తుతం ఏమి చేస్తున్నారు ,వీళ్ళ లుక్స్ ఇప్పుడు గుర్తు పట్టలేనంత విధంగా ఎలా మారిపోయిందో ఫొటోలతో సహా మీ ముందుకు వస్తున్నాం

గత జెనరేషన్ కథానాయకులలో రాజేంద్ర ప్రసాద్ కి ఎలాంటి ట్రేడ్ మార్క్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయనతో సమానం గా పోటీ ఇచ్చిన మరో హీరో నరేష్.ఈయన ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీ గా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిన్న హీరో సినిమా నుండి పెద్ద హీరోల సినిమాల దాకా ప్రతి సినిమా లో సపోర్టింగ్ రొల్స్ చేస్తూ రాణిస్తున్నారు.కానీ ఆయన కొడుకు నవీన్ విజయ కృష్ణ మాత్రం తండ్రి స్థాయిలో రాణించలేక పొయ్యాడు.ఆయన హీరో గా పరిచయం అవుతూ 2016 లో నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమా వచ్చింది.తండ్రి సపోర్టు తో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ తో వచ్చిన కూడా ఈయన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పొయ్యాడు.సినిమాల్లో సక్సెస్ కాలేకపోవడం తో ఇతను ప్రస్తుతం వేరే వ్వ్యాపకం చూసుకున్నాడు.అయితే ఇటీవల ఈయన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.గుర్తు పత్తాలేకుండా లావుగా మారిపోయిన ఆయనను మీరు క్రింద చూడవచ్చు

ఇక ఒక్కపట్టి  హీరోయిన్ గా వెండితెర మీద ఒక్క వెలుగు వెలిగిన జయసుధ ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సహజ నటి గా ఇండస్ట్రీ లో ఎలా దూసుకుంటూ ముందుకి పోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె ఇటీవలే తన పెద్ద కుమారుడి వివాహం అట్టహాసం గా అతిరథ మహా రథుల సమక్షం లో ఘనంగా జరిపించిన సంగతి మన ఎందరికి తెలిసిందే.ఈమె రెండవ కుమారుడు మాత్రం సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అతని పేరు శ్రేయాంత్ కపూర్.బస్తి అనే సినిమాతో ఈయన తెలుగు సినిమాలో అరంగేట్రం చేసాడు.కానీ అది ఆశించిన స్థాయిలో ఘానా విజయం సాధించలేకపోయింది కానీ జయసుధ కొడుకు సినీ రంగ ప్రవేశం చేసాడు అనే వార్త బాగా స్ప్రెడ్ అయ్యింది.వాస్తవానికి శ్రేయాంత్ కపూర్ మంచి అందగాడు.కానీ ఇటీవల తన అన్నయ్య పెళ్ళిలో సందడి చేసిన ఆయనని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.నెరిసిపోయిన తెల్ల జుట్టు తో దర్శనమిచ్చి.అసలు ఇతనేనా ఇంతకుముందు మనం చూసింది అనే విధంగా మారిపోయారు,ఆయన ఎంతలా మారిపొయ్యాడో మీరే చూడండి

ఇక 6 టెన్స్ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయినా హీరో రోహిత్ అప్పట్లో భారీ విజయాలు అందుకొని క్రేజీ హీరోగా చలామణి అయినా సంగతి మన అందరికి తెలిసిందే.అప్పట్లో ఈయన నటించిన సినిమాల్లో పాటలని సూపర్ హిట్ అయ్యాయి.కెరీర్ మాంచి ఊపు అందుకుంటున్న టైం లో ఏమైందో ఏమో కానీ సడన్ గ అతను వెండితెర కి దూరం అయ్యాడు.ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ‘ అప్పట్లో నాకు స్టోరీ స్క్రిప్ట్ సెలక్షన్ లో అంత పట్టు లేకపోవడం వల్లనేమో నాకు అవకాశాలు తగ్గిపోయాయి.చాలా సినిమాలు స్క్రిప్ట్ నాకు నచ్చక రిజెక్ట్ చేశాను.అదే నాకు ఈరోజు మైనస్ అయ్యింది’ అంటూ హీరో రోహిత్ చెప్పుకొచ్చాడు.ఇది ఇలా ఉండగా ఆయన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అప్పట్లో సన్నగా పుల్లలాగా ఉండే ఈ హీరో ఇప్పుడు కాస్త బొద్దుగా కోరమీసం తో ఉన్నాడు .ఇప్పుడు అతను ఎలా ఉన్నదో మీరు క్రింది ఫొటోలో చూడవచ్చు

ఇలా టాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది హీరోలు మనం గుర్తు పట్టలేని విధంగా తయారు అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా హీరో రోహిత్ మాత్రం మల్లి సినిమాల్లో సందడి చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.ఇటీవలే ఆయన రూబీ అనే సినిమాలో నటించాడు.ఇది ప్రస్తుతం విడుదల కావాల్సి ఉంది.ఇంకా ఆయన హీరో పాత్రలకే కాకుండా ఏదైనా మంచి పాత్ర వస్తే ఎవరి సినిమాలో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అని ఆయన ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.మరి హీరో రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చినప్పట…