Home Entertainment ‘అవతార్ 2’ మూడు రోజుల వసూళ్లు..పాపం ఎన్ని వేల కోట్లు నష్టమో తెలుసా?

‘అవతార్ 2’ మూడు రోజుల వసూళ్లు..పాపం ఎన్ని వేల కోట్లు నష్టమో తెలుసా?

0 second read
0
0
165

సినిమా అన్నది ఏ స్థాయిలో అయినా ప్రేక్షకుడికి నచ్చే విధముగా తీయడం దాని ద్వారా హిట్ సాధించడం ఒక ఎత్తు అయితే సినిమాలో మంచి కదా అలాగే కొత్త ధనం ఇవన్నీ కూడా ఒక ఎత్తు గా నిలుస్తాయి అనడం లో సందేహం లేదు అనే చెప్పాలి ఒకప్పుడు సినిమా కు వచ్చే ఆదరణ వేరు ఇప్పుడు వేరు జనాలు థియేటర్లకు రావడం మాములు విష్యం కాదు అనే చెప్పాలి సగటు మనిషి కూడా చాలానే కోరికలతో సినిమా కు వసుంటాడు ఇక పాన్ ఇండియా సినిమాలకు ఆటోమేటిగా సినిమా చూడడానికి వచ్చిన సరే అది నిలబడకపోతే సినిమా ఎంత పేద్ద స్టార్ అయినా సరే ఏమి చేయలేరు అనే చెప్పాలి ఇక తెలుగు సినిమా లు కూడా హోలీఫుడ్ రేంజ్ లో హిట్ సాధించి ఒక ఊపు ఊపుతున్న కొన్ని సినిమాలు మాత్రం మన తెలుగు ప్రేక్షకుడు మాత్రం ఆ సినిమాల మోజులో పడటం కామన్ అవుతూ వస్తుంది అని చెప్పాలి ఇక సినిమా సినిమా కు కొంచెం గ్యాప్ లో అవెంజర్స్ సినిమా తరవాత కొంచెం గ్యాప్ వచ్చిన మళ్ళి ఇప్పుడు అవతార్ రూపం లో భారీ వసూళ్ళను కొల్లగొట్టిందనేది నేటి మాట మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేసి మంచి అనుభూతిని ఇచ్చింది అని చెప్పలి.

ఇక అవతార్ సినిమాకు ట్రేడ్ పండితుల సైతం జోహార్ పడుతున్నారు సినిమా లో కూడా మంచి కధ ఉండటం తో సినిమా మీద ఆసక్తి రోజు రోజుకు పెరిగింది అని చెప్పాలి సినిమా విసువాలాస్ అలాగే స్క్రీన్ ప్లే ఇలా అన్ని కూడా అందరిని ఆకట్టుకుని విజయం దిశగా వెళ్తూ భారీ వసూళ్లు రాబట్టింది ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 500 మిలియన్ల డాలర్ల సాధించి రికార్డ్స్ ను నెలకొంది జేమ్స్ కేమరూన్ రూపొందించిన ఈ సినిమా చాల కొత్తగా తీశారు అసలు మొదట ఈ సినిమ 2009 లో తీసి అందరిని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వాసులు చేసి ఒక చరిత్రను రాసింది అని చెప్పాలి ఇక అదే రేంజ్ లో అందరి ఆశలు అంచనాలు మధ్య అవతార్ 2 సినిమా విడుదల అయ్యి భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుది ఇక ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రెజ్ తో సినిమా 20 కోట్ల రూపాయలు సాధించి ఒక మార్క్ ట్రెండ్ సెట్ చేసింది అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో సినిమా ఇంకా విడుదల కాకపోయినా అవి ఈరోజు రేపు విడుదల అవుతూ ఉన్నాయి అలాగే స్క్రీన్ లు పెంపు కూడా శరవేగంగా జరుగుతుంది.

3డీ వెర్షన్‌కు కూడా మంచి డిమాండ్ తో ముందుకు వెళ్తుంది బ్రేకేవెన్ గా వసూళ్లు చేస్తూ మంచి ఊపు మీద ఉంది అని చెప్పాలి ఇక ఈ సినిమా ఇండియా లోమంచి బిజినెస్ చేస్తూ పక్క దేశాల్లోని ప్రదహన మైన్ నగరాలతో పోటీ పడుతూ మరి వసూళ్లలో టాప్ లో నిలుస్తుంది అని చెప్పాలి అవతార్ 2 సినిమాకు కు ముందు గానే మంచి బిజినెస్ చేసింది అని చెప్పాలి అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డ్స్ నెల కొల్పింది జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో తీసిన ఈ సినిమా పైరసీ బారిన పడిన ఎంతో మంది సినిమాను నేరుగా వెళ్లి చూడాలి అని అనుకుంటున్నారు థియేటర్లలో చూసిన వారు గొప్ప అనుభూతి పొందేలా ఉంటుంది అని ప్రేక్షకులు మెచ్చే విదంగా ఈ సినిమా తీసినట్లు చెప్తున్నారు ఇక ఈ అవతార్ ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది అని ముందే డైరెక్టర్ చెప్పారు అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ముగిపు నాటికీ ఎన్నో రికార్డ్స్ రాస్తుంది అంతే కాదు సినిమా లో కూడా మంచి కంటెంట్ ఉండటం తో ఒక వండర్ సృష్టిస్తుంది అని చెప్పాలి ఇక సినిమాకు సంబంధించి మంచి రికార్డ్స్ నెల కొలిపింది అని చెప్పాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…