Home Movie News అభిజీత్ పై మోనాల్ చేసిన ఈ కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు

అభిజీత్ పై మోనాల్ చేసిన ఈ కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
4,852

రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా టీవీ లకు అతుక్కుపోయి చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్, స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు, ఇప్పటికే మూడు సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ ఆదివారం తో నాల్గవ సీజన్లో ని కూడా పూర్తి చేసుకోబోతుంది, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ కి ప్రతి వారం నమోదు అయ్యే టీ ఆర్ పీ రేటింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి అట, గడిచిన మూడు సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ గొప్ప సెలబ్రిటీస్ కాకపోయినా బిగ్ బాస్ ఇచ్చే ఆసక్తికరమైన టాస్కులను అద్భుతంగా ఆడుతూ ప్రతి ఒక్కరు మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్నారు, వీళ్ళు కెరీర్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక అద్భుతంగా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయినా ఈ రియాలిటీ ఇప్పుడు 5 మందికి చేరుకోవడం తో టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనేది ఎంతో ఆసక్తికరం గా మారింది.

ఇది ఇలా ఉండగా ఈ షో చివరి వారం లోకి అడుగు పెట్టె ముందు వారం లో మోనాల్ గజ్జర్ ఎలిమినేట్అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఈమెకి మరియు అభిజీత్ కి హౌస్ లో ఉన్నంత కాలం ఎక్కువగా గొడవలు జరుగుతూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే,మోనాల్ తో అభిజీత్ చాలా కలం వరుకు హౌస్ లో ఉన్నప్పుడు దూరంగా ఉంటూ కూడా వచ్చాడు, ఆమె తో కలిసి టాస్కులు ఆడాల్సి వచ్చినప్పుడు కూడా అభిజీత్ తప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, అయితే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న సమయం లో హౌస్ మేట్స్ కి సంబంధించిన బంధువులు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, మోనాల్ ఇంటి తరుపున నుండి ఆమె అక్క వచ్చారు, ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు అభిజీత్ కి మా మోనాల్ ని ఏడిపించొద్దు అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆమె బయటకి వచ్చిన తర్వాత అభిజీత్ ఫాన్స్ ఆమె పై సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్ల్స్ చేసారు, ఇవి అన్ని గమనించిన మోనాల్ బాగా హర్ట్ అయ్యి హైదరాబాద్ లో అభిజీత్ ఫాన్స్ కొందరి కేసులు పెట్టినట్టు స్వయంగా ఆమె ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపింది.

ఇటీవల ఫేస్ బుక్ లైవ్ ఇంటరాక్షన్ లో కూడా ఆమె కొంతమంది అభిజీత్ ఫాన్స్ పై విరుచుకుపడింది, ఒక్క అభిజీత్ అభిమాని మోనాల్ కి తో మాట్లాడుతూ ‘ నువ్వు ఇక్కడ సోషల్ మీడియా అఖిల్ కోసం ఎంత కష్టపడినా టైటిల్ మాత్రం అభిజీత్ అన్నయ్యే కొడతాడు’ అని అనడం తో సీరియస్ అయినా మోనాల్ ‘ ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనేది ఈ ఆదివారం తెలుస్తది కదా, ఎందుకు అబ్బా ఈ నెగటివిటీ, నాకు ఎవరు గెలవాలని ఉందొ వాళ్ళకోసం నేను క్యాంపైన్ చేస్తాను , అది నా ఇష్టం’ అంటూ సమాధానం ఇచ్చింది మోనాల్, ఇక ఈ ఆదివారం జరగబొయ్యే గ్రాండ్ ఫినాలే లో టైటిల్ ఎవ్వరు కొట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది, అభిజీత్ కి టైటిల్ ఏకపక్షం గా దక్కపోతుంది అని వార్తలు వినిపిస్తున్న , మరో పక్క అరియానా కూడా టైటిల్ గెలుచుకోబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి , ఇక సోహెల్ మూడవ స్థానం లో ,హారిక నాల్గవ స్థానం లో , అఖిల్ 5 వ స్థానం లో నిలవబోతున్నట్టు సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే ఆదివారం వరుకు వేచి చూడాల్సిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

వారసుడు రాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల జంట..ఈ …